ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181km రేంజ్
గరిష్ట వేగం 116km/h
2.9 సెకన్లలో 0-40km/h వేగం
ధర రూ.1,39,828 నుండి స్టార్ట్
OLA S1 ప్రో స్కూటర్
ఏథర్ 450X స్కూటర్
గరిష్టంగా 80km/h స్పీడ్
సింగిల్ చార్జిపై 105km వరకు రేంజ్
3.3 సెకన్లలో 0-40km/h వేగం
ధర సుమారు 1,44,436
TVS IQUBE స్కూటర్
ధర రూ. 1,41,456
రేంజ్ 125km / చార్జ్
మాక్సిమం స్పీడ్ 78km/h
4.2 సెకన్లలో 0-40km/h వేగం
బజాజ్ చేతక్ స్కూటర్
ధర రూ.1,42,928 నుంచి స్టార్ట్
రేంజ్ 90కిమీ/ చార్జ్
బ్యాటరీపై 50000 km, లేదా
3 years వారంటీ*
సింపుల్ వన్ స్కూటర్
ధర రూ.1,45,000 నుంచి స్టార్ట్
ఒక్కసారి ఛార్జ్‌పై 212కిమీ రేంజ్ 0-40కిమీ/గం వేగాన్ని
2.77 సెకన్లలో అందుకుంటుంది.