Bajaj Auto GoGo | ఎలక్ట్రిక్ ఆటో కిలోమీటర్‌కు ఖర్చు కేవలం రూపాయి మాత్రమే..!
Bajaj Auto GoGo Electric Three-Wheeler దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వినియోగదారుల అభిరుచిని బట్టి కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి రంగప్రవేశం చేస్తూ దీంతో కొత్త కొత్త కంపెనీలు వినూత్నమైన ఫీచర్లతో ఈవీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో మూడు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వొచ్చాయి. భారతీయ దిగ్గజ అగ్ర ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ కొత్తగా గోగో అనే బ్రాండ్ కింద మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను లాంచ్ చేసింది. అవి P5009, P5012, P7012.
ఈ పేర్లలో మొదటి 'P' అక్షరం ప్యాసింజర్‌ని సూచిస్తుంది. 50, 70 నెంబర్లు ఆటోరిక్షా కొలతలను వెల్లడిస్తున్నాయి.చివరి అంకెలు 9,12 ఆటో రిక్షాలోని బ్యాటరీ కెపాసిటీ((9 kWh, 12kWh). ) ని సూచిస్తాయి.
Bajaj Auto GoGo Price : బజాజ్ గోగో వేరియంట్లు, ధరలు
బజాజ్ కంపెనీ కొత్త మూడు ఆటోరిక్షాలను అందుబాటు ధరలో ...