Home » E-bikes
Ola Electric EV News Updates

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా ‘BOSS 72-అవర్స్‌ రష్’ (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా…

Read More
Revolt RV1

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చ‌వ‌క‌గా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్‌ Revolt RV1 ప్రారంభ ధర కేవ‌లం రూ.84,990 మాత్ర‌మే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవ‌లే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే….

Read More
BMW CE 02

అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

BMW CE 02 | దేశంలో అత్యంత ఖ‌రీదైన ఎల‌క్ట్రిక్ బైక్ అయిన‌ BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వ‌చ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయ‌నున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని…

Read More
Ola Electric Roadster

Ola Electric Roadster | ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ వ‌చ్చేశాయి.. అదిరిపోయే ఫీచ‌ర్లు ధ‌ర‌ రూ.74,999 నుంచి ప్రారంభం

Ola Electric Roadster | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది.  ఇందులో ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ X ఎల‌క్ట్రిక్‌ బైక్ (Roadster X ) ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రోడ్‌స్టర్ మోడ‌ల్‌ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక ప్రీమియం…

Read More
GT TEXA Electric Bike

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్…

Read More
Okaya Ferrato Disruptor

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా…

Read More
Ultraviolette F77 Mach 2 near by me

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

Ultraviolette F77 Mach 2 లాంచ్‌.. ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 2.99 లక్షలు బెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ త‌న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వ‌చ్చిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొద‌టి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్‌ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వ‌చ్చింది. అల్ట్రావయోలెట్ F77 Mach 2…

Read More
Longest Range Electric Bikes

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు.  మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి.  మీ రైడింగ్‌ను మరింత…

Read More
mXmoto M16 e-bike range

mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..

mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధ‌ర‌తో లాంచ్ అయింది. మ‌రో ముఖ్య‌విష‌య‌మేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వ‌చ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట ప‌డ‌తారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ…

Read More
Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..