Friday, March 14Lend a hand to save the Planet

E-scooters

హోండా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌స్తోంది..

E-scooters
చైనాలో Honda U-GO E-Scooter విడుద‌ల‌ త్వ‌ర‌లో ఇండియాలోకి.. గంట‌కు 53కిమీ వేగం డ్యూయ‌ల్ బ్యాట‌రీతో సింగిల్ చార్జిపై 130కి.మి రేంజ్‌ పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతుండ‌డంతో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. క్ర‌మంగా అనేక చిన్నాచిత‌క కంపెనీల‌తోపాటు కార్పొరేట్ దిగ్గ‌జాలు సైతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలోకి వ‌స్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా.. కొత్త‌గా ఎల‌క్ట్రిక్ వాహ‌న‌రంగంలోకి దిగింది. ఇటీవ‌లే ఒక స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. అయితే అది మ‌న‌దేశంలో కాదు. చైనాలో Honda U-GO E-Scooter ను ప్ర‌వేశ‌పెట్టింది. హోండా సంస్థ కొత్తగా Honda U-GO E-Scooter ను ప్ర‌స్తుతం చైనా మార్కెట్లో ప్రవేశపెట్ట‌గా త్వ‌ర‌లో ఇండియాతోపాటు ఇత‌ర దేశాల్లోనూ విస్తరించ‌నుంది.  హోండా యొక్క చైనీస్ అనుబంధ సంస్థ ఇ-స్కూటర్‌ను CNY 7,499 సరసమైన ధర వద్ద ప...

హీరో ఏట్రియా.. నో లైసెన్స్‌.. నో రిజిస్ట్రేష‌న్‌..

E-scooters
మ‌హిళ‌లు, వృద్ధుల‌కు ప్ర‌త్యేకం.. గంట‌కు 25కి.మి స్పీడ్‌ సింగిల్ చార్జిపై 85కి.మి రేంజ్‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం హీరో ఎల‌క్ట్రిక్ గ‌తేడాది Hero Electric Atria అనే పేరుతో లోస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ప్రారంభించింది. ఈ స్కూట‌ర్ త‌క్కువ స్పీడుతో వెళ్తుంది కాబ‌ట్టి మ‌హిళ‌లు, వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌, ఎల్ఈడీ లైట్ల‌తో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంటుంది. ఈ మోడ‌ల్‌లో ప్ర‌స్తుతానికి ఒక వేరియంట్‌ను మాత్ర‌మే తీసుకొచ్చారు. అది ఏట్రియా ఎల్ఎక్స్‌.. దీనికి ఎలాంటి రిజిస్ట్రేష‌న్లు, డ్రైవింగ్ లైసెన్సులు అవ‌స‌రం లేదు. సింగిల్ చార్జ్‌పై 85కిలోమీట‌ర్లు Hero Electric Atria గంట‌కు 25కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 85కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ అట్రియా ప్రారంభ ధర రూ. 6...

అంద‌రు మెచ్చే.. Hero Electric Optima

E-scooters
ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ Hero Electric విడుద‌ల చేసిన వాహ‌నాల్లో hero electric optima ఎంతో ప్రజాద‌ర‌ణ పొందింది. ఇది చూడ‌డానికి ఎయిరో డైన‌మిక్ స్టైల్‌లో హోండా యాక్టివాను పోలి ఉంటుంది. సింగిల్‌ బ్యాట‌రీ, డ్యూయ‌ల్ బ్యాట‌రీ వేరియంట్లో ల‌భిస్తుంది. అలాగే లోస్పీడ్ హైస్పీడ్ వేరియంట్ల‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఫేమ్‌-2 కింద స‌బ్సిడీని పెంచ‌డంతో సుమారు 30వేల వ‌ర‌కు ధ‌ర త‌గ్గింది. దీంతో వినియోగ‌దారుల‌ను నుంచి ఈ స్కూట‌ర్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. Hero Electric Optima ఎలక్ట్రిక్ స్కూటర్ 4 వేరియంట్లలో అలాగే 4 రంగులలో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 67,102. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా దాని మోటార్ నుండి 550 W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లను వినియోగించారు. ఈ స్కూటర్ ఒక విశాలమైన సౌకర్యవంతమైన సీటును క‌లిగి సొగసైన బాడీతో వ‌స్తుంది. స్కూట...

దివ్యాంగుల కోసం ప్ర‌త్యేక ఈ-స్కూట‌ర్‌ Komaki XGT X5

E-scooters, EV Updates
సింగిల్ చార్జిపై 90కిలోమీట‌ర్లు దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా కోమాకి సంస్థ ఒక ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది.  సాధార‌ణ ద్విచ‌క్ర‌వాహ‌నాలు న‌డ‌ప‌లేన‌వారికి ఇది ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. కొమాకి సంస్థ విడుద‌ల చేసిన ఈ . Komaki XGT X5.  ఇది ఒక్క‌సారి చార్జ్ చేస్తే 90కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇందులో లెడ్ యాసిడ్‌, లిథియం అయాన్ బ్యాట‌రీ వేరియంట్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్ స్కూటర్‌ను కేవలం రూ. 72,500 లకు ఆర్డర్ చేయవచ్చు. ఇక లిథియం-అయాన్ యూనిట్ రూ .90,500కు ల‌భ్యమ‌వుతుంది. వృద్దుల‌కు, దివ్యాంగుల కోసం.. కోమాకి దాదాపు ప్రతి నెలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్లను విడుదల చేస్తోంది.   కానీ ఈసారి వృద్ధులతో పాటు ప్రత్యేక అవ‌స‌రాలు గ‌ల వ్యక్తుల(దివ్యాంగులు) కోసం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను తీసుకొచ్చి మంచి ప‌నిచేసింది.  mechanical parking feature క‌లిగిన Komaki XGT X5 స్కూటర్‌న...

EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

E-scooters
  ఎక్స్ షోరూం ధ‌ర 64,994 నుంచి ప్రారంభం తిరుపతి, హైదరాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో విక్ర‌యాలు EVTRIC సంస్థ నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు లాంచ్ అయ్యాయి. అందులో ఒక మోడ‌ల్ పేరు EVTRIC యాక్సిస్, మ‌రొక‌టి EVTRIC రైడ్. వీటి రేంజ్ 75 కిలోమీట‌ర్లు. ఈ EVTRIC Eelectrci Scooterలు డిటాచబుల్ బ్యాటరీలు క‌లిగి ఉన్నాయి.  ఈవిట్రిక్‌ సంస్థ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎల‌క్ట్రిక్‌ బైక్‌ల‌ను మరియు ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలను కూడా సిద్ధం చేస్తోంది. కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ టూవీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న‌ట్లు EVTRIC ప్ర‌క‌టించింది. తాజ‌గా ఇప్పుడు తన మొదటి రెండు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రారంభించింది. EVTRIC యాక్సిస్ అలాగే EVTRIC రైడ్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు లో స్పీడ్ ప‌రిధిలోకి వ‌స్తాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు వ‌రుస‌గా రూ. 64,994, 67,996 గా ప్ర‌క‌టించింది.  ఈ సంస్థ యువత, చిన...

Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

E-scooters
Okinawa వాహ‌నాల అమ్మ‌కాల్లో వృద్ధి Q1 FY21 లో ఒకినావా 15,000+ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్ర‌య‌యాలు పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుండ‌డంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. ఫ‌లితంగా మార్కెట్‌లో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని నెల‌ల క్రితం కేంద్ర‌ప్ర‌భుత్వం ఫేమ్‌-2 స్కీం కింద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీని పెంచ‌డం కూడా ఈవీ అమ్మ‌కాల వృద్ధికి ఊత‌మిచ్చిన‌ట్ల‌యింది. అయితే Okinawa ఆటోటెక్ 2021 ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు కంపెనీ పేర్కొంది. Q1 FY21 కోసం కంపెనీ తన విక్ర‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ కొద్ది కాలంలోనే ఒకినావా దేశంలో 15,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. వివ‌రంగా చెప్పాలంటే ఒకినావా కంపెనీ ఏప్రిల్‌లో 4,467 యూనిట్లు, మేలో 5,649 యూనిట్లు, ఇక‌ జూన్ 2021 లో అత్యధికంగా 5,860 యూనిట్లు విక్రయించింది. ఒకినావా భారతదేశంలోని కర్ణాటక,...

Bgauss will soon release 2 new electric scooters

E-scooters
Bgauss will soon release 2 new electric scooters దీపావళి నాటికి, Bgauss కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత సంవత్సరం తమ మొదటి ఉత్పత్తులను ప్రారంభించిన బిగాస్ Electric ఇప్పుడు మరో మైలురాయి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కంపెనీ ప్రకటించింది. 2020 లో లాంచ్ చేసిన B8 మరియు A2 మోడల్స్ మార్కెట్లో విజయాన్ని సాధించాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఉత్పత్తుల లాంచ్ ప్యాడ్ సజావుగా సాగేలా చూడటానికి, బ్రాండ్ షోరూమ్ ఫుట్‌ప్రింట్‌తో పాటు దాని చెకిన్ సదుపాయాన్ని పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించింది. ఇంకా, రాబోయే రెండు స్కూటర్లు 100 శాతం మేడ్ ఇన్ ఇండియా అని వారు స్ప‌ష్టం చేశారు. అవి పూర్తిగా...

Bajaj Chetak Electric Scooter బుకింగ్స్ షురూ..

E-scooters
మొద‌ట పుణే, బెంగ‌ళూరులో విక్ర‌యాలు 2022నాటికి 24న‌గ‌రాల్లో అందుబాటులోకి.. ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌జాజ్ కంపెనీ త‌న ఎల‌క్ట్రిక్ వేరింయ‌ట్ అయిన Bajaj Chetak Electric Scooter బుకింగ్స్‌ను పూణే లేదా బెంగళూరులో ప్రారంభించింది. పుణే, బెంగ‌ళూరు వాసుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు బుకింగ్‌లు తెరిచారు. కస్టమర్లు రూ .2వేలు చెల్లించి చేతక్‌ను బుక్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ అర్బన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర పూణేలో 1,42,988 రూపాయలు. అలాగే రేంజ్-టాపింగ్ ప్రీమియం ట్రిమ్ రూ.1,44,987. బుకింగ్ విధానం Bajaj Chetak Electric Scooter మొదట, మీరు చేటక్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తరువాత, మీరు మీ మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి, ఆ ఫోన్ నంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. దానిని ఎంట‌ర్ చేసిన తర్వాత, మీరు బజాజ్ చేతక్ కోసం మీకు నచ్చిన వేరియంట్, క...
Exit mobile version