Saturday, March 15Lend a hand to save the Planet

Tag: Bajaj CNG Bike Bruzer

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Green Mobility
Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్  బజాజ్ సీఎన్ జీ బైక్ కోసం బ్రూజర్ అనే పేరుతో ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. బ్రూజర్ ఒక గుండ్రని హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సీటు, పెట్రోల్ కోసం పెద్ద ట్యాంక్‌తో కూడిన రెట్రో డిజైన్‌ను క‌లిగి ఉన్న‌ట్లు కనిపిస్తోంది. లీకైన బ్లూప్రింట్‌లు CNGని రైడర్ సీటు కింద ట్యాంక్‌లో ఉంచి, దృఢ‌మైన స్టీల్ పైపుతో ఇంజిన్ కు క‌నెక్ట్ అయింద‌ని తెలుస్తోంది. బజాజ్ బ్రూజ‌ర్ లేఅవుట్ దాని డిజైన్ ప‌రిశీలిస్తే....
Exit mobile version