Thursday, March 13Lend a hand to save the Planet

Tag: Bajaj Electric Mobility

బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

EV Updates
బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను తీసుకువస్తోంది. బజాజ్‌ పల్సర్.. పల్సర్‌ సిరీస్ బైక్స్‌ విక్రయాల ద్వారా యువతలో మంచి యమ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ.. రానున్న రోజుల్లో బజాజ్‌ మరిన్ని టూ వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త స్కూటర్లు, బైక్ లు మరింత హై టెక్నాలజీతో రానున్నాయి. బజాజ్ సీఎన్ జీ బైక్ బజాజ్‌ కంపెనీ నుంచి కూడా సీఎన్ జీ బైక్‌ వస్తోంది. తక్కువ ధరలోనే సీఎన్ జీతో నడిచే ఈ బైక్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి E101 అనే కోడ్ పేరును బజాజ్ సంస్థ ప్రకటించింది. కాగా రానున్న కొత్త CNG బైక్ CT100 లేదా CT110 మోడల్ పై ఆధారపడి ఉండనుంది. కాగా ఈ బైక్ సరసమైన ధరలో అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్ లో బజాజ్ పల్సర్ N150 వ...
Exit mobile version