Friday, March 14Lend a hand to save the Planet

Tag: E20 fuel

Ethanol News: BPCL నుండి దేశవ్యాప్తంగా 4,279 ఇథనాల్ పెట్రోల్ స్టేషన్లు

Green Mobility
Ethanol News | దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రీన్ మొబిలిటీని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన E20 ఫ్యూయల్ స్టేషన్లను  విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది  . E20 పెట్రోల్ అంటే (20% ఇథనాల్ మిళితం) 20% అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమం, 80% మోటారు గ్యాసోలిన్ కలిపి E20  పెట్రోల్ గా తయారుచేస్తారు  BPCL యొక్క E20 నెట్‌వర్క్ 4,279 ఇంధన స్టేషన్‌లకు విస్తరించింది, ఇది కంపెనీ మొత్తం స్టేషన్లలో  18% కవర్ చేస్తుంది, భారతదేశ ప్రయాణాన్ని హరిత భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పెట్రోల్, డీజిల్   దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, రైతులకు మెరుగైన వేతనం అందించడం, పర్యావరణ ప్రయోజనాలను అందించడం. వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం వంటి అనేక కీలక లక్...

E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..

General News
E20 Fuel Benefits | ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధ‌నాలను విచ్చ‌ల‌విడిగా వాడేస్తుండ‌డంతో కాలుష్యం పెరిగిపోయి ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తిని ఊహించ‌ని విప‌త్తులను మ‌నం చూస్తునే ఉన్నాం.. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అన్వేషిస్తోంది. భార‌త్ 2030 నాటి తన పునరుత్పాదక ఇంధన మిషన్‌కు కట్టుబడి ఉంది. కొత్త‌గా ఇప్పుడు E20 పేరుతో కొత్త పర్యావరణ హిత‌మైన ఇంధ‌నంపై ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తోంది. క్ర‌మంగా పెట్రోల్ స్థానంలో E20 ఫ్యూయల్ ను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇది భారత ప్రభుత్వానికి చమురు దిగుమతులు పెరగకుండా ఉపశమనం కల్పిస్తుంది. కానీ దీని వల్ల వినియోగదారులకు లాభం ఏమిటీ ? ఇది మీ వాహనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కొత్తగా వెలుగులోకి వస్తున్న E20 ఇంధనం గుర...
Exit mobile version