Friday, March 14Lend a hand to save the Planet

Tag: ev news india

Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

EV Updates
Revolt Motors  | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను  విస్తరించింది.  బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో  ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ "ఈ వృద్ధి మాలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మా దృష్టికి బాలన్నిస్తుంది.  ఈ కొత్త డీలర్‌షిప్‌లు తీసుకువచ్చే అవకాశాల గురించి మేము సంతోషిస్తున్నాము. అర్బన్ మొబిలిటీని అభివృద్ధి చేయడంలో మేము కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాము." అని తెలిపారు. కొత్తగా ప్రారంభించబడిన ఈ Revolt Motors dealership లు ఆధునిక సౌ...

Tata Nexon EV: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్

Electric cars
Tata Nexon EV: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేప‌థ్యంలో చాలా ఆటోమొబైల్ సంస్థలు MY 2023 మోడళ్లను క్లియర్ చేయాలనుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో టాటా మోటార్స్ స్టాక్‌లు అందుబాటులోకి వచ్చే వరకు నెక్సాన్ EVపై భారీ తగ్గింపులను అందిస్తోంది. 2024 Nexon EV మోడల్‌పై ఎలాంటి తగ్గింపులు లేవు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ EV  రూ. 2.8 లక్షల వరకు డిస్కౌంట్ నెక్సాన్  EV ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ప్రైమ్ వెర్షన్ రూ.1.90 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. మరోవైపు టాప్-ఆఫ్-లైన్ మ్యాక్స్ రూ.2.80 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. డిసెంబర్ 2023లో, మ్యాక్స్ ట్రిమ్ రూ. 2.60 లక్షల వరకు విలువైన డీల్‌లను అందించింది. Nexon EV ప్రైమ్ 127 bhp అవుట్‌పుట్‌తో 30.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వ‌స్తుంది. ఇది సింగిల్ చార్జిపై 312 కిమీల డ్రైవిం...

River Indie scooter :  భారీ బూట్ స్పేస్ కలిగిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్సింగ్స్ మళ్లీ ఓపెన్..

E-scooters
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్, రివర్ (River), తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లను మళ్లీ ప్రారంభించింది. ఇది ఇప్పుడు దీని ఎక్స్ షోరూం ధర భారీగా రూ. 13,000 వరకు పెరిగింది. రివర్ ఇండీ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షలతో అందుబాటులో ఉంది.     ఇంతకు ముందు, రివర్ ఇండీ మొదటి బుకింగ్‌లు రూ. 1.25 లక్షలకు, ఎక్స్-షోరూమ్ బెంగళూరులో అందుబాటులో ఉన్నాయి. అయితే గత సంవత్సరం FAME II సబ్సిడీని తగ్గించినందున ఇ-స్కూటర్ ఇప్పుడు ధర పెరిగింది. బెంగళూరులో ఉన్న వినియోగదారులకు కంపెనీ అక్టోబర్ 2023లో 1,000 యూనిట్లను డెలివరీ చేసింది. రూ. 2,500 నామమాత్రపు బుకింగ్ రుసుముతో, ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌ని సందర్శించవచ్చు.   River Indie electric scooter : డిజైన్  రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను  'స్కూటర్ల SU...

BGauss C12i : ఆకట్టుకునే ఫీచర్లు స్టైలిష్ డిజైన్ తో బిగస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 135కి.మీ రేంజ్, 60కి.మీ టాప్ స్పీడ్..

E-scooters
BGauss C12i : అన్ని వర్గాలవారికి కావలసిన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ BGauss C12.  ఇది రోజువారీ అవసరాలకు ఎంతో అనువుగా ఉంటుంది.  ఇది  ఈసెగ్మెంట్‌లో సిటీ ప్రయాణానికి తగిన వేగం, యాక్సిలరేషన్ తోపాటు  మంచి రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైన అనేక స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఒకసారి పరిశీలిద్దాం.. BGauss C12i Specifications BGauss C12  Electric Scooter లో  రెండు వేరియంట్లు ఉన్నాయి. మొదటిది BGauss C12i Max సింగిల్ చార్జిపై 135కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 3.2kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.  ఇక రెండోది BGauss C12 EX సింగిల్ చార్జిపై 85కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. ఇందులో 2.0kWh బ్యాటరీని వినియోగి...

Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు

EV Updates
Ayodhya: రామ జన్మభూమి అయోధ్యలో క్లీన్, గ్రీన్ మొబిలిటీ కోసం కీలక ముందడుగు పడింది. ETO మోటార్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP)లో 500 Electric 3-wheelers (e3Ws) ను  నడిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈటో మోటార్స్ ఒక ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా యూపీలోని లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర,  గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో పెట్రోల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెట్టనున్నాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం e3Ws రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయోధ్యలో  పర్యావరణ అనుకూలమైన Electric 3-wheelers ని ప్రవేశపెట్టడం  ద్వారా, ETO మోటార్స్ అయోధ్య నగర చారిత్రక ప్రాముఖ్యతను గౌరవించడమే కాకుండా స్థిరమైన, పరిశుభ్రమైన భవిష్యత్తుకు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణ అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాదు, కాలుష్యాన్ని తగ్గిం...

మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?

Electric cars
XUV400 Pro Vs Tata Nexon EV | మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ వెహికిల్ XUV400 ని XUV400 ప్రోగా అనేక కొత్త ఫీచర్లతో ఇటీవల విడుదల చేసింది. . ఇది భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలో Tata Nexon EVకి గట్టి పోటి ఇవ్వనుంది.  XUV400కి ఇటీవలి అప్‌డేట్ తర్వాత, ఈ రెండు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు ఒకదానికొకటి ఎలా సరిపోలుతాయో చూద్దాం. ఫేస్‌లిఫ్టెడ్ Nexon EV 3,994mm పొడవు, 1,811mm వెడల్పు, 1,616mm ఎత్తు, 2,498mm వీల్‌బేస్‌తో ఉంటుంది. ఇక XUV400 4,200mm పొడవు, 1,821mm వెడల్పు, 1,634mm ఎత్తు . 2,600mm వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఈ డైమెన్షన్ ను బట్టి మహింద్రా ఎక్స్ యూవీ పెద్దదిగా ఉంటుంది. . XUV400 Pro కూడా 190mm గ్రౌండ్ క్లియరెన్స్ పొందే Nexon.evతో పోలిస్తే 200mm ఎక్కువ ఉంటుంది. Mahindra XUV400 Pro Vs Tata Nexon EV: ఫీచర్లు ఇటీవలి అప్‌డేట్ తర్వాత, XUV 400 ప్రో, ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ EV లాగా, క్యాబిన్‌ను మరింత ...

Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

E-scooters
Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన  వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది. Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో కొత్తగా చేరిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ద్వారా ఈవీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి  కృషి చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. Yo Bykes ట్రస్ట్ డ్రిఫ్ట్ Hx: స్పెక్స్ & ఫీచర్లు Yo Trust Drift Hx ఎలక్ట్రిక్ స్కూటర్   2.5kW BLDC మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది 2.65 kW లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతు...

రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

E-scooters
Zulu Electric scooter : పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్, భారతదేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, జులును విడుదల చేసింది. దీని ధర రూ. 94,990 . ఇది సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ద్విచక్ర వాహన రంగంలోకి బ్రాండ్ పునఃప్రవేశాన్ని సూచిస్తుంది. హోండా మోటార్స్‌తో భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు నొక్కిచెప్పింది. కైనెటిక్ గ్రీన్ ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య వివరాలు, ఫీచర్లను త్వరగా తెలుసుకుందాం.. డిజైన్.. లుక్స్ జూలూ స్కూటర్ క్లీన్, సొగసైన, ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ.. స్పోర్టీ లుక్స్ తో కనిపిస్తుంది.. ముఖ్యంగా, ఆప్రాన్-మౌంటెడ్ LED ల్యాంప్, హ్యాండిల్‌బార్ హార్న్ పై ఉంచబడిన DRL చిత్రాలలో స్పష్టంగా కనిపించే విధంగా దాని స్టైలిష్ ఆధునిక రూపాన్ని ఇస్తుంది. రంగులు జులు ఎలక్ట్రిక్...

Okinawa lite : రూ.75వేలకే ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

E-scooters
Okinawa lite : ఒకినోవవా కంపెనీ 2015లో ప్రారంభమైన ఒక భారతీయ కంపెనీ. వాహనదారులను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టింది. Okinawa స్మార్ట్, స్టైలిష్,  శక్తి-సమర్థవంతమైన వాహనాలను రూపొందించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన Okinawa Lite Electric స్కూటర్ అన్ని వర్గాలను నుంచి ఆదరణ లభించింది. దాని సొగసైన డిజైన్, ఆకట్టుకునే  ఫీచర్‌లతో విద్యార్థులు.. తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి మంచి చాయిస్ అయింది. ఇది ఒక లో స్పీడ్స్కూటర్. దీనికిలైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. Okinawa Lite డిజైన్, లుక్స్ ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని భవిష్యత్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గుండ్రని అంచులతో సొగసైన, ఆధునిక రూపాన్ని కలిగి ఉంటుంది. DRL ఫంక్షన్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్, సౌలభ్యం కోసం డిటాచబుల...
Exit mobile version