Wednesday, July 2Lend a hand to save the Planet
Shadow

Tag: #Honda

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..

E-scooters
Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుందియాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది.యాక్టివా ఎలక్ట్రిక్: వేరియంట్లు.. తేడాలుActiva e Standard, Activa e RoadSync Duo మధ్య ప్రాథమిక వ్యత్యాసం వాటి డిస్ప్లే, కనెక్టివిటీ ఫీచర్స్యాక్టివా ఇ స్టాండర్డ్ (Activa e Standard) : 5-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది. కానీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లేదు.యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో (Activa e RoadSync Duo ) : అధునాతన 7-అంగుళాల TFT డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టి...