Friday, March 14Lend a hand to save the Planet

Tag: LML Star

Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

E-scooters
Electric Scooters | భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి.. చాలా స్కూటర్లు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాయితీలు, అలాగే పర్యావరణ అనుకూల రవాణాపై  పెరుగుతున్న అవగాహన డిమాండ్ కారణంగా.. అనేక ద్విచక్ర వాహన తయారీదారులు రాబోయే కొద్ది సంవత్సరాలలో తమ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. FAME II సబ్సిడీల తగ్గింపుతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్లో మరింత సరసమైన స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులు ఉదాహరణగా ప్రముఖ ఈవీ కంపెనీ Ather Energy నుంచి  ఏథర్ 450S అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్న బ్యాటరీ ప్యాక్, TFT స్క్రీన్ తో వస్తోంది. అలాగే Ola కూడా ఓలా S1X చిన్న బ్యాటరీ ప్యాక్‌ తో కొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. అయితే ఇదే దారిలో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు సిద్ధమయ్యాయి. హోండా, సుజుకి వంటి ప్రముఖ ఆ...
Exit mobile version