Thursday, March 13Lend a hand to save the Planet

Tag: mahindra xuv e8

Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..

Electric cars
Upcoming Electric Cars | ఆటోమొబైల్ రంగం సుస్థిరమైన గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకుపోతోంది. అనేక బడా కంపెనీలు  ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతికత, సొగసైన డిజైన్, అత్యుత్తమమైన పనితీరును కలిగి ఉంటున్నాయి. అయితే 2024లో భారత మార్కెట్లోకి రాబోతున్న కొన్ని  అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ (Ola Electric Sedan)   స్పెసిఫికేషన్లు   అంచనా ధర : ₹ 15లక్షల నుంచి 25.00 లక్షలు ప్రారంభ తేదీ : జనవరి 2024 రేంజ్ : 500 కి.మీ టాప్ స్పీడ్ : 150- 160 కి.మీ Ola కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ (Ola Electric Sedan)ను 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కారు పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, ఫుల్ LED లైట్ సెటప్‌తో కూడిన స్టైలిష్ కూపే ...

Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?

Electric cars
కొత్త మహీద్రా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరలో వచ్చే అవకాశం భారత్ లో త్వరలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, Mahindra XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కవర్ చేసి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఈ వాహనం ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు సంబందించిన ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, ఇటీవల తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో, మోడల్ కీలక వివరాలు వెల్లడయ్యాయి. Mahindra XUV.e8 Front Bumper పైన కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ మోడల్ లుక్ టాటా హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్స్ మాదిరిగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ వంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్...
Exit mobile version