Wednesday, March 12Lend a hand to save the Planet

Tag: MG Comet EV Test drives

దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు

Electric cars
టెస్ట్ డ్రైవ్‌లు షురూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Comet EV ని MG మోటార్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. సరికొత్త MG Comet EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.98 లక్షలుగా నిర్ణయించారు. ఈ అందమైన చిన్న ఎలక్ట్రిక్ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభమైంది. దీని కోసం టెస్ట్ డ్రైవ్‌లు (MG Comet EV Test drives ) కూడా షురూ అయ్యాయి. MG కామెట్ బుకింగ్‌లు ఈ నెల 15న తెరవనున్నారు. ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. MG Comet EV Test drives MG Motor India.. ఏప్రిల్ 27న కామెట్ టెస్ట్ డ్రైవ్‌లను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారును తనిఖీ చేయడానికి, అనధికారికంగా రిజర్వ్ చేయడానికి వారి సమీపంలోని MG డీలర్‌షిప్‌ సెంటర్ ను సందర్శించవచ్చు. అయితే, కామెట్ అధికారిక బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. కంపెనీ రాబోయే రోజుల్లో వేరియంట్‌ల వారీగా ధ...
Exit mobile version