Thursday, March 13Lend a hand to save the Planet

Tag: MSP Hike

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

Agriculture
MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, బార్లీ రూ.130, మినుము రూ.130, మినుము క్వింటాల్‌కు రూ.210 చొప్పున ఎంఎస్‌పి (MSP Hike) పెంచాలని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో మినుము, కందుల ధర క్వింటాల్‌కు రూ.5440 ఉండగా, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.5,650కి పెరిగింది. 2014-15తో పోలిస్తే, ప్రభుత్వం పంటల ఎంఎస్‌పిని దాదాపు రెట్టింపు చేసింది. గోధుమలు- రూ.2275 నుంచి రూ.2425కి పెరిగింది బార్లీ- రూ.1850...
Exit mobile version