Saturday, March 15Lend a hand to save the Planet

Tag: New Bajaj Chetak vs Ola S1

New Bajaj Chetak vs Ola S1| అప్ డేట్ అయిన బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎస్1 లో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు

E-scooters
New Bajaj Chetak vs Ola S1 | బజాజ్ ఆటో ఇటీవలే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. సరికొత్త ఫీచర్లతో చేతక్ అర్బేన్, ప్రీమియం వేరియంట్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరలు ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.. అప్ డేట్ అయిన బజాన్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు Ather 450, Ola S1, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. అయితే బజాజ్, ఓలా రెండూ కూడా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన EV బ్రాండ్‌లు. స్పెసిఫికేషన్ల పరంగా Ola S1 ఎయిర్. S1 ప్రో మోడళ్లలో ఉన్న పోలికలు తేడాల పరిశీలిద్దాం. వాటిని బట్టి ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. బజాజ్ కొత్త వేరియంట్లు ఎలా ఉన్నాయి..? బజాజ్ చేతక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది అందులో ఒకటి అర్బేన్, రెండోది ప్రీమియం. ఈ రెండు స్కూటర్లు ఆల్-మెటల్ బాడీలో నిర్మితమై క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మెటల్ బాడీక...
Exit mobile version