Friday, March 14Lend a hand to save the Planet

Tag: new geared electric motorcycle

మొట్ట‌మొద‌టి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వ‌చ్చేసింది 

E-bikes
రూ.1.43 లక్షల ధ‌ర‌తో Matter Energy Aera electric motorcycle సంప్ర‌దాయ ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు భిన్నంగా స‌రికొత్తగా ఆవిష్క‌రించ‌బ‌డిన ఓ ఎల‌క్ట్రిక్ బైక్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి గొలుపుతోంది. మ్యాటర్ ఎనర్జీ  ఈవీ సంస్థ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక ప్రత్యేకమైన ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌కు భిన్నంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Matter Energy Aera electric motorcycle ను ప్ర‌ద‌ర్శించింది.  దీని ధ‌ర (ఎక్స్-షోరూమ్‌) రూ. 1.43 లక్షలుగా ప్రకటించింది. Matter Energy Aera electric motorcycle సంప్రదాయ పెట్రోల్ బైక్‌లా కనిపిస్తుంది. ఎడమ ఫుట్‌పెగ్‌పై గేర్ లివర్, కుడి ఫుట్‌పెగ్‌పై బ్రేక్ లివర్, అలాగే హ్యాండిల్‌బార్ క్లచ్, ఫ్రంట్ బ్రేక్‌ని కలిగి ఉంది. మ్యాటర్ ఎరా బైక్‌లో  డిటాచ‌బుల్ బ్యాటరీ ప్యాక్‌ని వినియోగించ‌లేదు. ఎందుకంటే ఈ బ్యాట‌రీ ప్యాక్ దాదాపు 40కిలోల బరు...
Exit mobile version