Thursday, March 13Lend a hand to save the Planet

Tag: New launches

Kinetic E-Luna | రూ.69,000ల‌కే కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ లాంచ్‌..

E-scooters
Kinetic E-Luna Electric Moped Launched | కైనెటిక్ లూనా, 1970 , 80లలో పాపుల‌ర్ అయిన ప్రసిద్ధ మోపెడ్, ఎట్ట‌కేల‌కు ఎలక్ట్రిక్ వాహ‌నం రూపంలో తిరిగి వచ్చింది. ఇ-లూనా బుకింగ్‌లను ప్రారంభించిన 15 రోజుల తర్వాత, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ బ్యాటరీతో న‌డిచే టూనా మోపెడ్‌ను ఈరోజు ప్రారంభించింది. భారతదేశంలో రూ. 69,990, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని లాంచ్ చేశారు. కంపెనీ జనవరి 26న బుకింగ్‌లను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.. కొత్త E-లూనా ఇప్పటి వరకు 40,000 బుకింగ్‌లు న‌మోదు చేసుకుంద‌ని కైనెటిక్ పేర్కొంది. Kinetic E-Luna స్పెసిఫికేషన్స్ కొత్త‌ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్‌ సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంది, అయితే దీర్ఘచతురస్రాకార కేస్ లో గుండ్రని హెడ్‌లైట్, మినిమం బాడీవర్క్, బాక్సీ డిజైన్రి.. లాక్స్డ్ రైడింగ్ పొజిషన్ వంటి ఆధునిక హంగులతో ఉంది. స్ప్లిట్ సీట్ డిజైన్ E-Luna లో కొత్త‌గా చూడొచ్చు. ఇది పెట...

Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..

E-bikes
Creatara VS4,  VM4 EV కాన్సెప్ట్‌లు  విడుదల EV స్టార్టప్ అయిన Creatara రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. VS4 మరియు VM4.  ఇది సింగిల్ చార్జ్ పై  100కిమీ రేంజిని కలిగి ఉంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా, రింగ్‌లరేయ్ పమీ స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్రియేటారా, ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్‌లో తన వాహన కాన్సెప్ట్‌లు VS4, VM4లను ఆవిష్కరించింది. భద్రత, అధునాతన సాంకేతికత  కలిగిన ఇ-స్కూటర్లు పట్టణ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుందని  కంపెనీ తెలిపింది. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. వార్షిక వృద్ధి రేటు 20% మించిపోయింది. ఎకనామిక్ సర్వే 2023 భారతదేశ దేశీయ EV మార్కెట్లో 2022 నుంచి 2030 మధ్య 49% CAGRని అంచనా వేసింది. 2030 నాటికి 10 మిలియన్ల వార్షిక అమ్మకాలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి భారతదేశ వాహన సముద...

Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. స్పోర్టీ డిజైన్‌.. 221 కి.మీ రేంజ్‌!

E-bikes
భారత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్‌ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్‌ కూల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్ ఉంటుంది. ఈ బైక్‌ మోటారు‌ 93Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. కేవలం 8.9సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  ఈ బైక్ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో మాంటిస్ డెలివరీలు మొదలవుతాయి. డిజైన్, స్పెసిఫికేషన్స్ 250cc సెగ్మెంట్ యూత్ ను ఆకట్టుకునేలా కొత్తగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ అయింది. దీని ధర(ఎక్స్-షోరూమ్ ధర) రూ. 3.60 లక్షలు. Orxa Mantis అనేది EV స్టార్టప్ నుంచి వచ...
Exit mobile version