Friday, March 14Lend a hand to save the Planet

Tag: Nexus Launch date

Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వ‌ర‌కు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌..

E-scooters
Ampere Nexus  | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూట‌ర్ కు ఆంపియ‌ర్‌ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ‌ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూట‌ర్ కు సంబంధించిన ఫొటోల‌ను సోషల్ మీడియాలో ఇటీవ‌ల షేర్ చేసింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు క్రాస్ కంట్రీ ప్రయాణాన్ని చేపట్టి.. స్కూటర్ గురించి కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందిస్తోంది. నెక్సస్ ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్ జనవరి 16న జమ్మూ కాశ్మీర్‌లోని సలాల్ డ్యామ్ నుండి సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది, ఈరోజు తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిసింది. ఆంపియర్ నెక్సస్ స్పెసిఫికేష‌న్స్‌.. Ampere Nexus Specific...
Exit mobile version