Wednesday, March 12Lend a hand to save the Planet

Tag: Okaya EV Motofaast Scoobike

Okaya EV Motofaast 35 | 120km మైలేజీ తో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు..

E-scooters
Okaya EV Motofaast 35 : భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రి స్కూటర్ వచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ Okaya EV కంపెనీ కొత్తగా మోటోఫాస్ట్ 35 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అధునాతన స్టైల్, సేఫ్టీ కోరుకునే వారి కోసం దీనిని రూపొందించారు.  ఇది భారతదేశలోని అధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో దాని భద్రత ,విశ్వసనీయతకు పేరుగాంచిన  అధునాతన LFP బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న డ్యూయల్ బ్యాటరీలను ఇందులో వినియోగించారు. స్పెసిఫికేషన్స్ Okaya EV Motofaast 35 Specifications : ఒకాయా మోటోఫాస్ట్ 35 స్కూట‌ర్ బ్యాట‌రీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 - 130 కి.మీల రేంజ్ ఇస్తుంది. గంటకు 70 కి.మీ. వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ విష‌య‌లో కంపెనీ ప్రత్యేకమైన డిజైన్ & ఫీచర్లు కఠినమైన భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించింది. ఈ స్కూటర్ లోని మోటార్ 2300W పీక్ పవర్ అవుట్‌పుట్‌ను అందించగలదు. ఇందులో అధునాతన LFP బ్య...
Exit mobile version