Wednesday, March 12Lend a hand to save the Planet

Tag: ola ev fest

అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

E-scooters
రూ 24,500 వరకు ఆఫర్‌లు ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం బెంగళూరు: భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, ఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2W ఈవి(EV) ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ తోపాటు.. డిస్కౌంట్‌లు, బ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో  కస్టమర్ల ముందుకు వచ్చింది. Ola Ev Eest లో భాగంగా, కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ₹24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ (రూ. 7,000 వరకు విలువైనది*), ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు (రూ. 10,000* వరకు), నో-కాస్ట్ EMI (భాగస్వామి బ్యాంకుల నుండి ₹7,500* వరకు తగ్గింపు) వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలు కస్టమర్లు పొందవచ్చు. ఈ ఫెస్ట్ కాలంలో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడింగ్ చేసే కస్టమర్...
Exit mobile version