Saturday, March 15Lend a hand to save the Planet
Shadow

Tag: Ola S1 Pro Plus

ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ ..  రెండింటిలో ఏది బెస్ట్ ?

ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ .. రెండింటిలో ఏది బెస్ట్ ?

E-scooters
Ola S1 Pro Plus vs Simple One | సింపుల్ ఎనర్జీ అప్‌డేట్ చేసిన తన సింపుల్ వన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేయడంతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత హీటెక్కింది. కొత్త EV మెరుగైన రేంజ్, పనితీరును అందిస్తుంది. ఇది దాని పోటీదారులకు నిద్రలేని రాత్రులను ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన సింపుల్ వన్ ఈవీ.. కొత్త ఓలా S1 ప్రో ప్లస్‌తో పోటీ పెడితే ఏది ఉత్తమమో ఓసారి అంచనా వేద్దాం.. Ola S1 Pro Plus vs Simple One : పనితీరు, రేంజ్ సింపుల్ వన్ 5 kW బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 11.3 bhp శక్తిని, 72 Nm టార్క్‌ను ఉత్ప త్తి చేస్తుంది. IDC రేంజ్ ఆధారంగా 2025 సింపుల్ వన్ 248 కి.మీ మైలేజీ ఇస్తుంది. మునుపటి మోడల్ 212 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ ఎనర్జీ ప్రకారం, స్కూటర్ 2.77 సెకన్లలో 0 - 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 105 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ...
Exit mobile version