Friday, March 14Lend a hand to save the Planet

Tag: One Moto

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

EV Updates
హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌   బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV త‌యారీ సంస్థ .. One Moto.. భార‌త‌ దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వ‌న్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉంటుంది. EVల‌పై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది.   https://youtu.be/uK0I5zf7nnY ఎక్స్‌పీరియ‌న్స్ హబ్‌ని ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో ఇండియా వ్యవస్థాపకుడు / ప్రమోటర్ మహమ్మద్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. ``కస్టమర్ EVల గురించి తెలుసుకోవాలి. పూర్తి సమాచారంతో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉత్పత్తి నాణ్యతను అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో మేము ఎక్స్‌పీరియన్స్ హబ్‌ను ప్రారంభి...

One Moto వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

EV Updates
రోడ్ సైడ్ అసిస్టెంట్ కోసం Global Assure ఒప్పందం బ్రిట‌న్‌కు చెందిన One Moto India సంస్థ త‌న వినియోగదారులకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందించేందుకు Global Assure  అనే కంపెనీతో ఒప్పందాన్ని కుద‌ర్చుకుంది. ఎల‌క్ట్రిక్ బైక్ ఎక్క‌డైనా బ్రేక్‌డౌన్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో One Moto ఇండియన్ కస్టమర్‌లకు 24×7 సపోర్టును అందించడానికి Global Assure ముందుకు వ‌చ్చింది. ఏయే సేవ‌లంటే.. వాహనం లాగడం, ఫ్లాట్ టైర్ మరమ్మతు/మార్పు, ఆన్‌సైట్ రిపైర్‌మరమ్మతు, కీ లాకౌట్ సేవలు, అంబులెన్స్ రెఫరల్ వాహనం వెలికితీత ,హోటల్ సహాయం, 24×7 రెస్పాన్స్ సెంట‌ర్ తాజా ఒప్పందం పై వన్ మోటో ఇండియా ప్ర‌తినిధి ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. త‌మ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తిని అందించడంతోపాటు మంచి పోస్ట్ సేల్స్ సపోర్ట్‌ను అందించడానికి నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. గ్లోబల్ అష్యూర్‌తో అనుబంధం త‌మ ల‌క్ష్యానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్...
Exit mobile version