Wednesday, March 12Lend a hand to save the Planet

Tag: Plants

Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..

Health And Lifestyle
Ayurvedic medicinal plants : మన ఆయుర్వేదంలో అనేక మొక్కలకు సంబంధించి వాటి ఉపయోగాలు, ప్రమాదాల గురించి ప్రస్తావించి ఉంటుంది. ఇందులో కొన్ని మొక్కలు ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. అటువంటి మొక్క ఒకటి ఉంది.. ఇది ఉబ్బసం, దురద, పైల్స్, ఆస్తమాతో సహా అనేక సమస్యలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. కానీ మీరు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుత మొక్క యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.. సాధారణంగా విషపూరితమైన మొక్కగా భావించే దతురా (ఉమ్మెత్త) మొక్క తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కానీ వీటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో దాని ప్రయోజనాలను తెలుసుకుందాం. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందించే ప్రభావవంతమైన నొప్పి నివారిణిగా దతురాను పిలుస్తారు . కీళ్లనొప్పులు, కండరాల నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆస్తమాకు ఉపశమనం : ...
Exit mobile version