Thursday, March 13Lend a hand to save the Planet

Tag: River Indie Specifications

River Indie scooter :  భారీ బూట్ స్పేస్ కలిగిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్సింగ్స్ మళ్లీ ఓపెన్..

E-scooters
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్, రివర్ (River), తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లను మళ్లీ ప్రారంభించింది. ఇది ఇప్పుడు దీని ఎక్స్ షోరూం ధర భారీగా రూ. 13,000 వరకు పెరిగింది. రివర్ ఇండీ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షలతో అందుబాటులో ఉంది.     ఇంతకు ముందు, రివర్ ఇండీ మొదటి బుకింగ్‌లు రూ. 1.25 లక్షలకు, ఎక్స్-షోరూమ్ బెంగళూరులో అందుబాటులో ఉన్నాయి. అయితే గత సంవత్సరం FAME II సబ్సిడీని తగ్గించినందున ఇ-స్కూటర్ ఇప్పుడు ధర పెరిగింది. బెంగళూరులో ఉన్న వినియోగదారులకు కంపెనీ అక్టోబర్ 2023లో 1,000 యూనిట్లను డెలివరీ చేసింది. రూ. 2,500 నామమాత్రపు బుకింగ్ రుసుముతో, ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌ని సందర్శించవచ్చు.   River Indie electric scooter : డిజైన్  రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను  'స్కూటర్ల SU...
Exit mobile version