Wednesday, March 12Lend a hand to save the Planet

Tag: RTC VC Sajjanar

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

General News, Green Mobility
TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో   హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా, బిసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. pic.twitter.com/bh69GJsWiY — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024 ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సు (TGSRTC Electric Buses) ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం మా...
Exit mobile version