ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181km  రేంజ్  గరిష్ట వేగం 116km/h 2.9 సెకన్లలో 0-40km/h వేగం  ధర రూ.1,39,828 నుండి స్టార్ట్

OLA S1 ప్రో స్కూటర్

 

ఏథర్ 450X స్కూటర్

గరిష్టంగా 80km/h  స్పీడ్  సింగిల్ చార్జిపై 105km వరకు రేంజ్ 3.3 సెకన్లలో 0-40km/h వేగం   ధర సుమారు 1,44,436

 

TVS IQUBE స్కూటర్

ధర రూ. 1,41,456  రేంజ్ 125km / చార్జ్ మాక్సిమం స్పీడ్ 78km/h 4.2 సెకన్లలో 0-40km/h వేగం 

 

బజాజ్ చేతక్ స్కూటర్

ధర రూ.1,42,928 నుంచి స్టార్ట్ రేంజ్ 90కిమీ/‌ చార్జ్   బ్యాటరీపై 50000 km, లేదా  3 years వారంటీ*

 

సింపుల్ వన్ స్కూటర్

ధర రూ.1,45,000 నుంచి స్టార్ట్ ఒక్కసారి ఛార్జ్‌పై 212కిమీ రేంజ్   0-40కిమీ/గం వేగాన్ని  2.77 సెకన్లలో అందుకుంటుంది.