ఏథర్ 450X మ్యాజిక్ ట్విస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ కలిగి ఉంది .వీటిని రైడర్ ప్రాధాన్యతను బట్టి సర్దుబాటు చేయవచ్చు. 450X 2.9 700W ఛార్జర్ వస్తుంది.
ఏథర్ 450S ఇప్పుడు 350W ఛార్జర్ స్థానంలో అప్‌గ్రేడ్ చేసిన 375W ఛార్జర్‌తో వస్తుంది. ఇది మునుపటి వెర్షన్‌తో దీని చార్జింగ్ టైం చాలా తక్కువ
కొత్త ఫీచర్లను అందించడంతో ధరను రూ. 6,400 పెంచారు. ఈ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 105 కి.మీ. పరిధిని అందిస్తుంది.
ఈ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్ సింగిల్ చార్జ్ పై 130 కి.మీ పరిధిని అందిస్తుంది, మునుపటి వెర్షన్ కంటే ఇది 25 కి.మీ రేంజ్ ఎక్కువ..