New Bajaj chetak  

Launched at 95998/-

బజాజ్ చేతక్ 2901 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.  ARAI- రేంజ్ 123km/చార్జ్ రియల్ రేంజ్ 90-100 కి.మీ.గా ఉంటుందని అంచనా.

కొత్త బజాజ్ చేతక్  4kw ఎలక్ట్రిక్ మోటారును  కలిగి ఉంటుంది.   గరిష్ట వేగం 63kmph.

చేతక్ 2901 లో బ్లూటూత్ కనెక్టివిటీ, LED లైటింగ్, కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వ‌స్తుంది. 

ఆప్ష‌న‌ల్‌ TecPacని కొనుగోలు చేయడం ద్వారా హిల్ హోల్డ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, రివర్స్, స్పోర్ట్, ఎకానమీ మోడ్‌లు, ఫాలో-మీ-హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను  పొంద‌వ‌చ్చు.. 

 bajaj chetak 2901

చేతక్ 2901 బుకింగ్‌లు ఇప్పుడు భారతదేశంలోని 500 షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి

రేసింగ్ రెడ్ సైబర్ వైట్ ఎబోనీ బ్లాక్ మెట్ లెమన్ ఎల్లో అజూర్ బ్లూ

కలర్ వేరియంట్స్