బజాజ్ చేతక్ 2901 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ARAI- రేంజ్ 123km/చార్జ్రియల్ రేంజ్ 90-100 కి.మీ.గా ఉంటుందని అంచనా.
కొత్త బజాజ్ చేతక్ 4kw ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది.గరిష్ట వేగం 63kmph.
చేతక్ 2901 లో బ్లూటూత్ కనెక్టివిటీ, LED లైటింగ్, కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.
ఆప్షనల్ TecPacని కొనుగోలు చేయడం ద్వారా హిల్ హోల్డ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, రివర్స్, స్పోర్ట్, ఎకానమీ మోడ్లు, ఫాలో-మీ-హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను పొందవచ్చు..
bajaj chetak 2901
చేతక్ 2901 బుకింగ్‌లు ఇప్పుడు భారతదేశంలోని 500 షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి
రేసింగ్ రెడ్సైబర్ వైట్ఎబోనీ బ్లాక్ మెట్లెమన్ ఎల్లోఅజూర్ బ్లూ