Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు

Kinetic DX | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కైనెటిక్ స్కూట‌ర్ మ‌ళ్లీ ఈవీ అవ‌తార్ లో ముందుకు రావ‌డం చాలా బాగుంది. కైన‌టిక్‌ DX బహుశా చాలా మంది ప్రయాణించిన మొదటి ద్విచక్ర వాహనాలలో ఒకటి.

కైనెటిక్ డీక్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను స్టార్ట్ చేయ‌డానికి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కింద ఉన్న చిన్న ఫ్లాప్‌ను తెరిచి, ఒక సీక్రెట్ నంబర్‌ను టైప్ చేస్తే సరిపోతుంది

దీనిలో ఇన్‌బిల్ట్ ఛార్జర్ ఉంటుంది.  కుడి స్విచ్ గేర్‌లోని స్విచ్‌ను ఎక్కువసేపు నొక్కితే, స్కూటర్ యొక్క ఎడమ వైపున ఒక ఫ్లాప్ తెరుచుకుంటుంది.

గరిష్ట వేగం 90kph. రివర్ మొబిలిటీ ప్రకారం, ఇండీ ఒకే ఛార్జ్‌పై 161 కిలోమీటర్ల IDC పరిధిని కలిగి ఉంది. 0-80% ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది.

ఇందులో మరే స్కూటర్ లో లేనంతగా 37 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది.  ఇది రెండు హాఫ్ హెల్మెట్‌లను తీసుకెళ్లడానికి సరిపోతుంది.

కొత్త కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది: DX మరియు DX+. మొదటి దాని ధర రూ. 1.11 లక్షలు. రెండవ వేరియంట్‌ ధర రూ. 1.17 లక్షలు.

ఫ్లోర్‌బోర్డ్‌పై అమర్చబడిన 2.6kWh LFP బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతాయి. DX గరిష్ట వేగం, 80kmph రేంజ్ 102km కలిగి ఉంటుంది, అయితే కైనెటిక్‌ DX+ రేంజ్ 116km టాప్ స్పీడ్ 90kph.