Simple Energy
బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా ఉంటుంది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ), 1.3kWh ప్యాక్ (పోర్టబుల్) ఉన్నాయి.
సమర్థవంతమైన డ్రైవ్‌ట్రెయిన్ తో ఇప్పుడు రేంజ్ 248 కి.మీకి పెరిగింది .రేంజ్ విషయంలో భారతదేశంలోఇదే అత్యధికం
అప్ డేట్ చేయబడిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 11.3bhp PMSM మోటారును కలిగి ఉంది. ఇది 72Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది