కొత్తగా వచ్చిన లూనా లో మీరు తెలుసుకోవలిసినవి

కైనెటిక్ లూనా, 1970 , 80లలో పాపుల‌ర్ అయిన మోపెడ్, ఇపుడు ఎలక్ట్రిక్ వాహ‌నం రూపంలో తిరిగి వచ్చింది.

భారతదేశంలోjకేవలం  రూ. 69,990, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని  లాంచ్ చేశారు.

E-Luna లో 2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్క‌సారి చార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్ ఇస్తుంది.  

E-Luna గరిష్ట వేగం 50kmph. దీని బ్యాటరీ ప్యాక్‌ను  నాలుగు గంటల్లో  పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

E Luna 1.7 kWh మరియు 3.0 kWh బ్యాటరీ లతో మరో  రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉండనుంది.

Kinetic E Lunaని రూ. 500  టోకెన్ మొత్తానికి  బుక్ చేసుకోవచ్చు.