ఈ మొక్కలకు దూరంగా ఉండండి తెలియకుండా తింటే ప్రాణాలకే ప్రమాదం..

డేంజరస్ ప్లాంట్స్

 వాట‌ర్‌ హేమ్‌లాక్

My choice for best camera:

RED Camera

White Frame Corner

ఇది తిన్న‌వారికి  ఫిట్స్, పొత్తికడుపులో తిమ్మిరి, వికారంతోపాటు వెంటనే మ‌ర‌ణం సంభ‌వివిస్తుంది.  

నైట్ షేడ్-అట్రోపా బెల్లడోనా 

My choice for best camera:

RED Camera

White Frame Corner

ఆకులు, పండ్లు చాలా విషపూరితమైనవి.  ఇందులో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి.  ఇవి మతిమరుపు. భ్రాంతులను కలిగిస్తాయి.  

వైట్ స్నేక్‌రూట్

My choice for best camera:

RED Camera

White Frame Corner

 ఈ మొక్క‌ను తింటే ఆకలిని కోల్పోవడం, వికారం, బలహీనత, పొత్తికడుపులో అసౌకర్యం, నాలుక ఎర్రగా మారడం,చివ‌ర‌కు మరణానికి దారితీయవచ్చు.  

ఆముదం - రిసినస్ 

My choice for best camera:

RED Camera

White Frame Corner

 ఆముదం  గింజ‌ల్లో రిసిన్ అనే టాక్సిన్స్‌ కలిగి ఉంటాయి. తక్కువ మొత్తంలో తీసుకున్నా ప్రాణాంతకంగా మారుతుంది. విత్తనాలు తింటే ప్రాణాలు కోల్పోతారు.

రోసరీ పీ (అబ్రస్ ప్రికాటోరియస్ )

White Frame Corner

 విత్తనాలలో అబ్రిన్ అనే  రైబోజోమ్ -నిరోధక ప్రోటీన్ ఉంటుంది.ప్రోటీన్ సంశ్లేషణను నిరోధిస్తుంది. నాలుగు రోజుల్లో అవయవ వైఫల్యానికి కారణమవుతుంది.

 గన్నేరు( నెరియం ఒలియాండర్ )

White Frame Corner

ఇది ఒలియాండ్రిన్, నెరిన్  అనే ప్రాణాంతకమైన కార్డియాక్ గ్లైకోసైడ్‌లను కలిగి ఉంటాయి. దీన్ని తింటే వాంతులు, విరేచనాలు, కోమా తోపాటు మరణానికి దారితీస్తుంది. 

టాక్సస్ బక్కటా 

White Frame Corner

 

ఈ చెట్టులో టాక్సిన్‌లు ఉంటాయి.  ఆరిల్‌ను మినహాయించి చెట్టులోని ఏదైనా భాగాన్ని తినడం ప్రాణాంతకం. కొద్ది మొత్తంలో ఆకులను తీసుకోవడం కూడా మరణానికి దారి తీస్తుంది