ఈస్కూటర్ దృఢమైన డిజైన్ కలిగి పుష్కలంగా నిల్వ స్థలాలను అందిస్తుంది. 43-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇందులో ఉంది.
రివర్ ఇండీ స్కూటర్‌లో ఇతర స్కూటర్ల కంటే దృఢమైన డిజైన్ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జ్‌పై రైడింగ్ 161 కి.మీ రేంజ్ ఇస్తుంది.
ఇండి రివర్ స్కూటర్ గంటకు గంటకు 90 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. పటిష్టమైన బాడీతో స్కూటర్ బరువు 143 కిలోలు ఉంటుంది. .
ఈస్కూటర్ దృఢమైన డిజైన్ కలిగి పుష్కలంగా నిల్వ స్థలాలను అందిస్తుంది. 43-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇందులో ఉంది.
అండర్ సీట్ స్టోరేజ్ లో రెండు హెల్మెట్‌లను భద్రపరుచుకోవచ్చు. ఇది USB ఛార్జర్‌ను కలిగి ఉన్న 12-లీటర్ల లాక్ చేయగల గ్లోవ్ బాక్స్‌ను కూడా ఇందులో ఉంది.
అదనంగా స్టోరేజ్ బాక్సులను అమర్చుకోవడానికి రెండు వైపులా అల్లాయ్ పన్నీర్ మౌంట్‌లను కలిగి ఉంది. దీనివల్ల అదనంగా సరుకులను భద్రపరుచుకోవచ్చు
రివర్ ఇండీ అనేది ప్రస్తుతం కేవలం 1 వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది 5 ఆకర్షణీయమైన విభిన్న రంగులలో లభిస్తుంది.