Wednesday, December 4Lend a hand to save the Planet
Shadow

Tag: Nexan EV

దసరా బంపర్ ఆఫర్ టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3లక్షల డిస్కౌంట్ 

దసరా బంపర్ ఆఫర్ టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3లక్షల డిస్కౌంట్ 

EV Updates
TATA festival Discounts: పండుగల సీజన్ దాదాపు ప్రారంభమైంది. నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త గృహపకరణాలు వాహనాలు  కొనుగోలు చేస్తుంటారు.. ఈ . పండుగల సీజన్‌ను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ఆటో కంపెనీలు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఆటో తయారీ కంపెనీ టాటా మోటార్స్ పండుగ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన  ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లు Nexon.ev , Punch.ev మరియు Tiago.ev లపై ఆఫర్లను ప్రకటించింది . ఈ ఆఫర్ల ద్వారా మీరు రూ. 3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. Tata Nexon.ev పై భారీ డిస్కౌంట్.. Tata Nexon EVపై రూ. 3 లక్షల వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ఇది వేరియంట్‌ నువ్వు బట్టి గరిష్టంగా రూ. 3 లక్షల తగ్గింపు తర్వాత, ఈ కారు ధర రూ. 12.49 లక్షలు (ఎ...