Harithamithra Telugu News

EV Adoption | దేశంలో ఈవీ (EV) విప్లవం: 5 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన వాహనాల అమ్మకాలు..

EV Adoption | భారతదేశంలో గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లోక్‌సభకు సమర్పించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 5 ఏళ్లలో అద్భుత వృద్ధి (EV Adoption and EV Sales Trend) వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, 2019 నుండి 2025 మధ్య కాలంలో నమోదైన ఎలక్ట్రిక్ […]

Top Electric Bikes 2026 : పెట్రోల్​ బైక్​ కష్టాలకు చెక్.. ఈ 5 ఎలక్ట్రిక్ బైక్స్‌తో మీ పాకెట్ మనీ సేవ్!

Top Electric Bikes India 2026 | ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైడర్లు ఎలక్ట్రిక్ వాహనాలను చక్కని పరిష్కారంగా చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో నడిచే వాహనం కావడం, శబ్దం లేకుండా సాఫ్ట్ రైడింగ్ ఇవ్వడం, స్మార్ట్ టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల EV బైక్‌లు సిటీ లైఫ్ స్టైల్​కు బాగా సరిపోతున్నాయి. చాలా మంది కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు సరిపోయే మోడల్‌ కోసం వెతుకుతున్నారు.. కొందరు సాధారణ నగర ప్రయాణానికి సరిపడే బైక్‌ను కోరుకుంటే, […]

అతి తక్కువ ధరకే టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ! ‘బ్యాటరీ అద్దె’ మోడల్‌తో భారీగా తగ్గిన ధర.. -Tata Punch.ev BaaS Price

Tata Punch.ev BaaS Price and Features : ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి బ్యాటరీ ధర ఒక పెద్ద భారంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరిస్తూ, టాటా మోటార్స్ తన Punch EV ఫేస్‌లిఫ్ట్‌లో BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాడుకున్నంత వరకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ధరలో భారీ వ్యత్యాసం: రూ. 3.20 లక్షల ఆదా! సాధారణంగా […]

TVS iQube Sales | ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ ‘ఐక్యూబ్’ ప్రభంజనం: 28% వాటాతో నంబర్ 1..

TVS iQube sales Feb 2026 | హరితమిత్ర డెస్క్: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Co) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2026 ఫిబ్రవరిలో 31,600 యూనిట్ల రికార్డు విక్రయాలతో టీవీఎస్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 67% వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ ముఖ్యాంశాలు: టీవీఎస్ దూకుడు: TVS iQube, TVS Orbiter మోడళ్లకు పెరుగుతున్న […]

ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola Insiders’ షురూ!

Harithamithra : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) తన 10 లక్షల మందికి పైగా ఉన్న కస్టమర్ల కోసం సరికొత్త ‘ఓలా ఇన్‌సైడర్స్’ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా, కొత్త కొనుగోళ్లు, రిఫరల్స్ ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు. Ola Insiders : అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ. 50,000 లాభం! ఓలా Gen […]

Greaves Electric Mobility sales | ఈవీ మార్కెట్‌లో సంచలనం: ఓలాను దాటేసిన ఆంపియర్.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు!

Greaves Electric Mobility sales 2026 : దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (e-2W) మార్కెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ యొక్క ఈవీ విభాగం, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM), అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, మే 2019 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు ఈ సంస్థ మొత్తం 2,70,892 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఓలా కంటే ముందంజ 2026 ఫిబ్రవరి […]

Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!

హరితమిత్ర : భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎట్ట‌కేల‌కు అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ SUV ‘e Vitara’ పూర్తి ధరల జాబితాను అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.. అయితే కేవలం ధర మాత్రమే కాకుండా, బ్యాటరీ వినియోగానికి సరికొత్త అద్దె విధానాన్ని (BaaS) ప్రవేశపెట్టి మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని చేరువ చేసింది. రెండు రకాలుగా కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులు ఈ కారును రెండు పద్ధతుల్లో […]

Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్ర‌మ స్పంద‌న ఎందుకు? అధిక ధర ప్రభావమా? భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access‌ (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్క‌డ గ‌మ‌నించాలి.. అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? Society of Indian Automobile Manufacturers […]

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters

150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్​ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates