వరంగల్ మార్కెట్ పత్తి ధర (Warangal Market Prices Today )
వరంగల్ మార్కెట్ పత్తి ధర (Warangal Cotton Price Today), మిర్చి ధర (Chilli Price Today) పసుపు మరియు ఇతర పంటల ధరలు
Warangal Market Prices Today : ఈరోజు ధరల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు
| పంట రకం | గరిష్ట | కనిష్ట |
|---|---|---|
| డేటా లోడ్ అవుతోంది… | ||
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డ్ అధికారిక రిపోర్ట్ కోసం కింద చూడండి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ వారం చివరి పనిదినం కావడంతో వ్యాపార లావాదేవీలు అత్యంత వేగంగా జరిగాయి. రేపటి నుండి వరుస సెలవులు ఉండటంతో రైతులు తమ ఉత్పత్తులను భారీగా మార్కెట్‌కు తీసుకువచ్చారు. ముఖ్యంగా మిర్చి రకాల్లో 'దేశి' రకానికి మంచి డిమాండ్ లభించింది. pic.twitter.com/vj5z4WYkda
— Harithamithra.in 🌿 (@harithamithra1) March 26, 2026
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 03–04–2026, సమయం : 10.00 PM
వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం X , ఫేస్బుక్ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
