1 min read

NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు

తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్​ సింగ్ వివరించారు. తెలంగాణ లో సౌర (Solar Power), […]

1 min read

Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పున‌రుత్పాద‌క విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గ‌ణంకాల‌ను బ‌ట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా ప‌య‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. […]

1 min read

Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..

Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా విద్యుత్ శ‌క్తికి డిమాండ్ పెరుగుతూ వ‌స్తోంది. అయితే బొగ్గు ఆధారిత‌ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ తో క‌లిగే ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులను అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ‌న్నాయ శక్తివ‌న‌రుల‌ను అన్వేషించడం అత్యవసరం. ప్ర‌స్తుత కాలంలో జ‌ల విద్యుత్‌, సోలార్ ప‌వ‌ర్‌, ప‌వ‌న శ‌క్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వ‌చ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ క‌థ‌నంలో […]