tata car
సింగిల్ ఛార్జ్ పై 400కి. మీ. రేంజ్ ఇచ్చే Tata Curvv EV లాంచ్ ఎప్పుడో తెలుసా?
Tata Curvv EV|Curvv అనేది టాటా మోటార్స్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇదే ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌ను గతేడాది ఆవిష్కరించారు. రాబోయే క్రాస్‌ఓవర్ నెక్సాన్, హారియర్ మధ్య అంతరాన్ని ఈ కొత్త మోడల్ పూరిస్తుంది. కాంపాక్ట్ SUV స్పేస్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. Tata Curvv 2024లో.. ఇటీవలి ఆన్‌లైన్ నివేదిక ప్రకారం, Currv 2024లో Tata Motors నుండి విడుదలైన మొట్టమొదటి […]
Tata Nexon EV కొత్త వెర్షన్ !
40kWh బ్యాటరీ సామర్థ్యంతో అధిక రేంజ్ Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు మరింత రేంజ్, పెరిగిన బ్యాటరీ సామర్థ్యంతో మనముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్పటికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం […]