Wednesday, March 19Lend a hand to save the Planet
Shadow

Electric cars

2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Electric cars, EV Updates
Tiago EV vs MG Comet EV : ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ తీవ్ర‌త‌ర‌మైంది. టాటా మోటార్స్ ఇటీవల టియాగో EVని రిఫ్రెష్ చేసింది. ఈనేప‌థ్యంలో అప్ డేట్ చేసిన టాటా టియాగో EV , MG కామెట్ EV లో ఫీచ‌ర్లు, రేంజ్ లో తేడాలు ఏమిటి అనే విష‌యంలో కొనుగోలుదారుల్లో కొంత అయోమయం నెల‌కొంది.. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎల‌క్ట్రిక్‌ వాహ‌న‌మో తెలుసుకునేందుకు ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వండి..టాటా టియాగో EV vs MG కామెట్ EV: స్పెసిఫికేషన్స్Tata Tiago EV vs MG Comet EV Specifications : Tiago EV రెండు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది.. 19.2 kWh, 24 kWh. మిడిల్ రేంజ్ (MR) వెర్షన్ 60.3 bhp మరియు 110 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.2 సెకన్లలో 0 - 60 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇక లాంగ్ రేంజ్ (LR) 74 bhp మరియు 114 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. LR 5.7 సెకన్లలో 0 - 60 kmph వేగాన్ని అందుకుంటుంది.టాటా మ...
Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Electric cars, EV Updates
Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్య‌ధికంగా రేటింగ్ పొందిన వాహ‌నాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని అధిగమించింది.79 kWh బ్యాటరీ ప్యాక్‌తో మహీంద్రా XEV 9e టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను Bharat NCAP పరీక్షించింది. అయితే, అదే రేటింగ్ 59 kWh వేరియంట్‌లకు కూడా వర్తిస్తుందని నివేదిక పేర్కొంది.Mahindra XEV 9e స్కోర్ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లు రెండింటిలోనూ, XEV 9e 16 పాయింట్లలో పూర్తి 16 స్కోర్ చేసింది. ఇది అడ‌...
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

Electric cars, EV Updates
MG Windsor EV | టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రాతో సహా దేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు EV మార్కెట్ లో ఆదిప‌త్యం కోసం పోటీ ప‌డుతున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV ఈ కంపెనీల నుంచి రాలేదు. మార్కెట్ డేటా ప్రకారం కొత్త వ‌చ్చిన‌ MG విండ్సర్ EV అక్టోబర్ 2024 నుంచి వరుసగా మూడు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఈ మూడు నెల‌ల్లో 10,000 యూనిట్లకు పైగా విక్రయించింది ఎంజీ కంపెపీ.. JSW MG మోటార్ ఇండియా ప్రకారం.. MG విండ్సర్ EV డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లను విక్రయించింది, ప్యాసింజర్ వాహన విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన EVగా అగ్రస్థానాన్ని నిలుపుకుంది.మూడు నెలల్లో 10వేల యూనిట్స్అక్టోబర్‌లో MG విండ్సర్ EV 3,116 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లను విక్రయించిందని, వరుసగా మూడు నెలల పాటు ఈ విభాగంలో బెస్ట్ సెల్లర్‌గా అవతరించిం...
కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ..  ధర, ఫీచర్లు ఇవే..

కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..

Electric cars
Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో స‌రికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన 'బోర్న్ ఎలక్ట్రిక్' SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయ‌గా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెర‌లేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది.డెలివరీలు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి 2025 ప్రారంభంలో మొద‌ల‌వుతాయి. జనవరి 2025లో దశలవారీ మార్కెట్ రోల్‌అవుట్ ప్రారంభమవుతుంది. అద్భుతమైన లైఫ్‌టైం బ్యాటరీ వారంటీ మొద‌టగా న‌మోదుచేసుకున్న వినియోగ‌రుల‌కు వ‌ర్తిస్తుంది. తదుపరి యజమానులు 10-సంవత్సరాలు/200,000 . కిమీ వ‌ర‌కు వారంటీ వ‌ర్తిస్తుంది.SUVలు మహీంద్రా "హార్ట్‌కోర్ డిజైన్" విలక్షణమైన డిజైన్ తో వస్తున్నాయి. BE 6e స్పోర్...
Tata Motors | మరో ఈవీని విడుదల చేయనున్న టాటా మోటార్స్.. ఫీచర్లు అదుర్స్..

Tata Motors | మరో ఈవీని విడుదల చేయనున్న టాటా మోటార్స్.. ఫీచర్లు అదుర్స్..

Electric cars
Tata Sierra EV Updates : ఈవీ మార్కెట్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే ఇది అత్యాధునిక డిజైన్, ప్రత్యేక లక్షణాలతో మార్కెట్‌లలోకి వచ్చిన Tata Curvv EV వినయోగదారుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాటా యొక్క పోర్ట్‌ఫోలియోలోని కాన్సెప్ట్‌లలో అవిన్య EV, హారియర్ EV, టాటా సియెర్రా EV ఉన్నాయి. సియెర్రా EV కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని "దేశీ డిఫెండర్" అని పిలుస్తున్నారు.ఆల్-వీల్-డ్రైవ్, ఐదు-సీట్ల SUVగా అంచనా వేసిన సియెర్రా EV సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతా కలిసి ప్రయాణించడానికి ఇష్టపడే కుటుంబాలకు ఇది అత్యుత్తమ వాహనం. టాటా సియెర్రా EV మార్చి 2026లోపు విడుదల చేయనున్నారని అంచనా. దీని ధర ₹25 నుండి ₹30 లక్షల మధ్య ఉంటుంది.టాటా సియెర్రా EV అంచనా ధర, రేంజ్, కీలక ఫీ...
Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

Electric cars
TATA Nano EV : భార‌త్ లో ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టాటా కంపెనీకి చెందిన‌ టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్ర‌జ‌ల‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన ఈవీ సెగ్మెంట్‌లో చాలా పాపుల‌ర్ అయ్యాయి.భారతదేశంలో సరసమైన ఎల‌క్ట్రిక్ కార్ల‌కు ఈవీలకు టాటా బ్రాండ్ కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయింది. దీని ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనం టియాగో రూ. 8 నుంచి 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. మ‌రింత త‌క్కువ ధ‌ర‌లో ఈవీల కోసం చూసేవారికి టాటా నానో ఒక బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అనేక‌ కార‌ణాల వ‌ల్ల టాటా కంపెనీ 2018ల...
సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..

సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..

Electric cars
Suzuki Motor | మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-వితారా (EV model e-Vitara) ను సోమవారం మిలన్‌లో ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి కంపెనీ ముందడుగు వేసిన‌ట్లైంది. వచ్చే ఏడాది గుజరాత్ యూనిట్‌లో ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నుంది. 2025 వేసవిలో యూరప్, భారత్‌, జపాన్‌తో సహా వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయ కంపెనీ వెల్ల‌ల‌డించింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొదటి భారీ ఉత్పత్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ఆవిష్కరించింది.Suzuki Motor e-Vitara జనవరి 2023లో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన 'Evx' అనే కాన్సెప్ట్ మోడల్‌పై ఆధారపడింది. మారుతి EV కారు.. టాటా Curvv EV, రాబోయే హ్యుందాయ్ క్రెటా EV, మహీంద్రా BE 05 వంటి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది.e Vitara రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వ‌స్తుంది. అవి- 49 kWh మరియు 61 kWh. ఏది ఏమైనప్పటికీ, రె...
టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

Electric cars
Tata Tigor EV XE : పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే పట్టణ ప్రయాణికుల కోసం ప్ర‌త్యేకంగా మార్కెట్ లోకి వ‌చ్చిన‌ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ టాటా టిగోర్ EV XE. దీని డిజైన్, ఫీచర్‌లు సిటీ డ్రైవింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ నేటి త‌రం కస్టమర్ల డిమాండ్లను తీర్చే అనేక కీలక ఫీచర్లు క‌లిగి ఉంది.టాటా టిగోర్ EV XE ధరటాటా టిగోర్ EV XE ఎలక్ట్రిక్ వెహికల్ ధర రూ. 13.94 లక్షలు. దీని ఫీచర్లు, పర్యావరణ అనుకూల డిజైన్ స్టైలిష్ ఇంకా బడ్జెట్- ఫ్రెండ్లీ వాహ‌నం కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది ఉత్త‌మ ఆప్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు.టాటా టిగోర్ EV XE స్పెసిఫికేషన్స్టాటా టిగోర్ EV XE స్మూత్‌ డ్రైవ్‌ను అందించే సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. కారు పొడవు 3993 mm, వెడల్పు 1677 mm మరియు ఎత్తు 1532 mm, విశాలమైన ఇంటీరియర్‌ను క‌లిగి ఉంటుంది. ఇది 2450 mm వీల్‌బ...
Best CNG Cars | త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యుత్త‌మ ఈ CNG కార్లు ఇవే..

Best CNG Cars | త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యుత్త‌మ ఈ CNG కార్లు ఇవే..

Electric cars
త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యుత్త‌మ ఈ CNG కార్లు ఇవే..Best CNG Cars : భారతదేశంలో CNG కార్ల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు తరచుగా రోజువారీ ప్రయాణాలు చేసేవారు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేవారు, ప్రతిరోజూ 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకునేవారికి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల కంటే CNG కార్లు చౌకగా ఉంటాయి. మీరు కూడా చ‌వ‌కైన CNG కారు కోసం చూస్తున్నట్లయితే, మేము మీకు కొన్ని అత్యుత్తమ కార్ల గురించి చెప్పబోతున్నాం. మారుతి సుజుకి ఆల్టో K10 CNG మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి భారతదేశంలో అత్యంత చ‌వ‌కైన CNG కారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షల 96 వేలు. ఈ కారు భారీ ట్రాఫిక్‌ను కూడా సులభంగా దాటుతుంది. ఒక చిన్న కుటుంబానికి పర్ఫెక్ట్ ఆప్ష‌న్‌, ఈ కారులో 4 మంది సౌకర్యవంతంగా కూర్చుని ప్ర‌యాణించ‌వచ్చు.మారుతి సుజుకి ...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..