Tag: Bajaj Bruzer price

CNG Bike |  పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..
Green Mobility

CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు వాయిదా వేసింది.బ్రూజర్ ( Bajaj Bruzer ) అని పిలవబడే ఈ CNG మోటార్‌సైకిల్ 110-150 cc సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ వాహనాన్ని పలు ప్రాంతాల్లో పరీక్షలు చేస్తోంది.  CNG పవర్డ్ మోటార్‌సైకిల్ ఇంధన ఖర్చులను 65 శాతం వరకు తగ్గిస్తుందని  తెలుస్తోంది.సీఎన్జీ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికనప్పటికీ , టెస్ట్ మ్యూల్స్ చిత్రాలను బట్టి చూస్తే..  అది మోటార్‌సైకిల్ పొడవున ఉన్న CNG ట్...
Bajaj Bruzer CNG Bike  | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..
Green Mobility

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్  బజాజ్ సీఎన్ జీ బైక్ కోసం బ్రూజర్ అనే పేరుతో ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. బ్రూజర్ ఒక గుండ్రని హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సీటు, పెట్రోల్ కోసం పెద్ద ట్యాంక్‌తో కూడిన రెట్రో డిజైన్‌ను క‌లిగి ఉన్న‌ట్లు కనిపిస్తోంది. లీకైన బ్లూప్రింట్‌లు CNGని రైడర్ సీటు కింద ట్యాంక్‌లో ఉంచి, దృఢ‌మైన స్టీల్ పైపుతో ఇంజిన్ కు క‌నెక్ట్ అయింద‌ని తెలుస్తోంది.బజాజ్ బ్రూజ‌ర్ లేఅవుట్ దాని డిజైన్ ప‌రిశీలిస్తే....
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..