Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: Scooter

Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

EV Updates
దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు ● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ నవంబర్ 10 నుంచి అన్ని ఓలా స్కూటర్‌లపై రూ.2,000 అదనపు తగ్గింపుబెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ భారత్ EV ఫెస్ట్‌ (Ola Bharat Ev Fest) లో భాగంగా గురువారం అద్భుతమైన దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, వారంటీ, లాభదాయకమైన ఫైనాన్సింగ్ డీల్స్ ఇందులో ఉన్నాయి. నవంబర్ 10 నుంచి అన్ని స్కూటర్ల పై అదనంగా రూ.2,000 సహా రూ.26,500 వరకు విలువైన ఆఫర్‌లను కస్టమర్‌లు ఇప్పుడు పొందవచ్చు. ఓలా...
Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

E-bikes
Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం..కొత్త బైక్​ వివరాలు ఇవీ ..బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఇక 2023 ఆటో ఎక్స్​పోలో కొత్త బైక్​కి సంబంధించిన కాన్సెప్ట్​ ను ఆవిష్కరించింది. తర్వాత.. ఈ బైక్​ ఎఫ్​99 గా కార్యరూపం దాల్చింది. ఇక త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎలక్ట్రిక్​ బైక్​.. ఈ ఎఫ్​99 ఆధారంగా, రేసింగ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ మోడల్​ పేరును సంస్థ రివీల్​ చేయలేదు..Ultraviolette E-bike : కొత్త ఈ-బైక్​కి ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు