E-bikes

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..
E-bikes, E-scooters

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైద‌రాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియ‌న్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ..ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్ర‌యానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియ‌న్ మార్కెట్‌లో ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణ‌యించారు. ప్యూర్ ఈవీ ఇప్పటి వ‌ర‌కు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈట్రిస్ట్ 350 కంపెనీ కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌.ప్యూర్ ఈట్రిస్ట్ 350 పూర్తిగా ఇండియాలోనే తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్ అని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో...
ఫ్యాట్ టైర్ల‌తో Corrit Hover 2.0 e-bike విడుద‌ల‌
E-bikes

ఫ్యాట్ టైర్ల‌తో Corrit Hover 2.0 e-bike విడుద‌ల‌

Corrit Hover 2.0 e-bike : గురుగ్రామ్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కొరిట్ ఎలక్ట్రిక్ (Corrit Electric), భారతదేశంలో రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఫ్యాట్ టైర్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. అవి హోవర్ 2.0 (Corrit Hover 2.0) అలాగే, హోవర్ 2.0 (Hover 2.0+). కొత్త హోవర్ 2.0 ధర రూ.79,999 కాగా, హోవర్ 2.0 + ధర రూ.89,999. ఈ ఇ-బైక్‌లు రెడ్, ఎల్లో, బ్లాక్, వైట్ అనే నాలుగు రంగుల్లో లభ్యం కానున్నాయి. Corrit Hover 2.0 e-bike Corrit Hover 2.0 e-bike ఏకకాలంలో గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ మాల్‌లో తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇక్కడ ఆన్‌లైన్ ఛానెల్‌లతో పాటు ఇ-బైక్‌లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. హోవర్ 2.0 1.5kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. అయితే హోవర్ 2.0 పెద్ద 1.8kWh యూనిట్‌ను క‌లిగి ఉంటుంది. రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు 25 kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి. అవి కేవలం 3 సెకన్లలో 0-...
Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..
E-bikes

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన  స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్,  క్రాటోస్ ఆర్  (Kratos and Kratos R) అనే ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణ‌యించారు.  ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండ‌గా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల (electric two-wheeler) డెలివరీలను ప్రారంభించింది.టోర్క్ మోటార్స్ మొదటి రోజు 20 యూనిట్ల క్రాటోస్, క్రాటోస్ ఆర్ డెలివరీ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను మహారాష్ట్రలోని పూణెలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారులకు అందజేయడం జరిగింది. టోర్క్ మోటార్స్ ప్రస్తుతం పూణె, హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరి...
ఆట‌మ్ నుంచి మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ AtumVader
E-bikes

ఆట‌మ్ నుంచి మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ AtumVader

గంట‌కు 65కి.మి వేగం, 100కి.మి రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఈవీ వీలర్ స్టార్టప్ కంపెనీ Atumobile సంస్థ భార‌తీయ‌ మార్కెట్ల‌లో తమ రెండో ఎలక్ట్రిక్ టూ వీలర్ విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మైంది. ఈ కంపెనీ విడుద‌ల చేసిన ఆటమ్ వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి ధృవీకరణను పొందింది. ఇదొక‌ కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్. కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది.రెండో ఎలక్ట్రిక్ బైక్‌.. 2020 సెప్టెంబరులో Atumobile సంస్థ తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ "ఆటమ్ 1.0ను ఇండియ‌న్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమే ఉంది. అయితే గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ దీని ధరను కూడా భారీగా పెంచింది. మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధ...
అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike
E-bikes

అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike

విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో స‌రికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. CSR 762 ఎల‌క్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్ సిస్టమ్‌తో వ‌స్తుంది. ఇందులో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు.Svitch CSR 762 Specifications ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకెళ్తుంది. ఒక్క‌సారి చార్జి చేస్తే 120 km రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇతర స్పెసిఫికేషన్ల విష‌యానికొస్తే..  వీల్‌బేస్ 1,430 మిమీ,  బ‌రువు 155 కిలోలు ఉంటుం...
Revolt – RV400 బుకింగ్ ఓపెన్
E-bikes

Revolt – RV400 బుకింగ్ ఓపెన్

 Revolt Motors .. దేశంలోని 20 నగరాల్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్‌ RV400 బుకింగ్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్‌లు ఏప్రిల్ 25 నుండి 10:00 AM వరకు INR 9,999/- చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.రివోల్ట్ బైక్‌ల‌పై కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన వ‌చ్చింది. దీంతో రివోల్ట్ మోటార్స్ బుకింగ్‌లను ప్రారంభించింది. 40 కొత్త స్టోర్లు రివోల్ట్ మోటార్స్ దేశ‌వ్యాప్తంగా 40కి పైగా కొత్త స్టోర్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. RV400 కోసం బుకింగ్‌లు ఇప్పుడు 20 నగరాల్లో ప్రారంభించబడ్డాయి. అవి హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, జైపూర్, ముంబై, పూణే, బెంగళూరు, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, కోయంబత్తూర్, మధురై, విశాఖపట్నం, విజయవాడ, లక్నో, నెల్లూరు, కొచ్చి, త్రిసూర్ హుబ్లీ.గ‌తంలో మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోలేకపోయిన ఆసక్తిగల కొనుగోలుదారులందరూ ఇప్పుడు క...
LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…
E-bikes

LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

Electric hyper bikes ప్ర‌త్యేక‌త‌లు ఏమిటీ? గ‌తంలో LML వెస్పా స్కూటర్లను త‌యారు చేసి ప్రసిద్ధి చెందిన LML కంపెనీ తిరిగి స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్ట‌నుంది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రానున్నాయి.మేనేజింగ్ డైరెక్టర్, CEO, యోగేష్ భాటియా నేతృత్వంలోని LML Electric .. భారతదేశంలో Electric hyper bikes ప్రారంభించేందుకు జర్మన్ కంపెనీ eRockit Systems GMBHతో జ‌ట్టు కట్టింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు, మోటార్‌సైకిళ్ల కలయికే ఈ హైప‌ర్ బైక్స్.. 2023 ప్రారంభంలో భారతదేశంలో క‌మ‌ర్షియ‌ల్‌గా Electric hyper bikes తయారు చేయనున్నారు.eRockit దాని హ్యాండిల్‌బార్‌లపై మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లలో కనిపించే విధంగా థొరెటల్‌ను కలిగి ఉండదు. దానికి బదులుగా, ఈ-బైక్‌లో సైకిల్ వ‌టి పెడల్స్ ఉన్నాయి. ఈ పెడ‌ల్స్‌ని తొక్కితే వాహనం గంటకు 80కిమీల వేగంతో దూసుకుపోతాయి. అయిత...
ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14
E-bikes

ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14

గంటకు 135కి.మి వేగంఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహనాల తయారీ సంస్థ Nahak Motors (నహక్ మోటార్స్ ) భారతీయ మార్కెట్‌లో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తోంది. ఇది పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ త‌ర‌హాలో కనిపించే Nahaq P-14  హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.  ఇందుకోసం Nahaq  P-14  ఈ-బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది. నహక్ పి-14 (Nahak P-14) కోసం కంపెనీ ప్రీ-బుకింగ్‌ల‌ను మార్చి 15 నుంచి మార్చి 30 వరకు మాత్రమే ఓపెన్ చేయనుంది. ఈ ఏడాది మే నెలలో ఈ బైక్ డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్‌లో పి-14 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)  ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి దీనిని బుకింగ్ చేసుకోవచ్చు.మ‌రో మంచి విష‌య‌మేంటంటే.. ప్రీ బు...
200 km Range electric bike Oben Rorr launched
E-bikes

200 km Range electric bike Oben Rorr launched

గంట‌కు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్ తెలంగాణ‌లో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధ‌ర‌కు ల‌భ్యంబెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధ‌ర‌తో విడుదల చేసింది. ఈ electric bike ను కొనుగోలు చేయాల‌నుకునే వినియోగదారులు రూ.999 బుకింగ్ మొత్తంతో ఒబెన్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభంమ‌వుతాయి.ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా ఇండియాలోనే డిజైన్/ అభివృద్ధి చేయబడింద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr electric bike మొదట్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ జైపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. Oben Rorr electric bike డిజైన్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్-...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..