సౌర శక్తిలో భారత్ సరికొత్త రికార్డు -India Solar Capacity
కేవలం 14 నెలల్లోనే 50 GW అదనపు సామర్థ్యం.. ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పుతున్న భారత్! India Solar Capacity 150GW : భారతదేశం ఇంధన రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కేవలం 14 నెలల స్వల్ప కాలంలోనే 50 గిగావాట్ల (GW) సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా జోడించి, మొత్తం 150 గిగావాట్ల చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో మొదటి 50 GW చేరుకోవడానికి 11 ఏళ్లు పడితే, ఇప్పుడు అదే స్థాయిని కేవలం ఏడాది…
