Eco friendly Ganesha | మట్టి గణపతులను పూజిద్దాం.. ప్రకృతికి చేయూతనిద్దాం..
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. హిందూ పండగలు సంస్కృతి సంప్రదాయాలను ముందుతరాలకు అందించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది. మన పండుగలు ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ చేమ సమస్త జీవరాశులను ఆరాధించడం గుర్తించవచ్చు. ఇది మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయతే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వచ్చాయి. కాలుష్యానికి కారణమయ్యే…