సౌరశక్తిలో ఉత్తరాఖండ్ సరికొత్త రికార్డు: 1 గిగావాట్ మైలురాయిని దాటిన ‘దేవభూమి’! – Uttarakhand 1GW Solar Power Milestone
Uttarakhand 1GW Solar Power Milestone : పునరుత్పాదక ఇంధన రంగంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. పర్యావరణ హితమైన ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా, రాష్ట్రం తన మొత్తం స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యంలో 1 గిగావాట్ (1000 మెగావాట్లు) మార్కును విజయవంతంగా దాటింది. చారిత్రాత్మక మైలురాయి తాజా గణాంకాల ప్రకారం, ఉత్తరాఖండ్ ప్రస్తుతం 1027.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విజయం క్లీన్, గ్రీన్ ఎనర్జీ పట్ల…
