రికార్డుస్థాయిలో MG Motor వాహనాల విక్రయాలు
మార్చి- 2023లో 6051 యూనిట్ల సేల్స్.. MG Motor highest sales : MG మోటార్ ఇండియా 2023 మార్చిఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మార్చిలో 6051 యూనిట్ల రిటైల్ విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 28% వృద్ధి నమోదు చేసుకుంది. నెలవారీ యూనిట్ విక్రయాల పరంగా MG ఇండియాకి ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్. ఈ విజయం సమీప భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఇంకా…
