Harithamithra Telugu News

Smart Solar Hotel

వావ్… Smart Solar Hotel

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్‌లో నిర్మించిన ఓ ప్ర‌త్యేక‌మైన హోట‌ల్ (Smart Solar Hotel )అంద‌నినీ ఆక‌ర్షిస్తుంది. హోట‌ల్ భ‌వ‌నాన్ని క‌ప్పేస్తూ ఏర్పాటు చేసిన అద్దాలు ఈ భ‌వ‌నానికి ప్ర‌త్యేక అందాన్నితీసుకొచ్చాయి. ఈ సౌర‌కాంతితో మెరిసిపోతున్న ఈ అద్దాలు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డమే కాదు. విద్యుత్‌ను కూడా ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌తో ఈ హోట‌ల్‌కు బ‌య‌టి నుంచి క‌రెంట్ స‌ర‌ఫ‌రా అవ‌స‌రం లేదు. అంతేకాకుండా ఇక్క‌డ ఉత్ప‌త్త‌యిన మిగులు విద్యుత్‌ను ప‌వ‌ర్‌గ్రిడ్‌కు విక్ర‌యిస్తున్నారు. నారాయణరావు అలియాస్…

Read More
Atum-solar-charging-stations

EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

దేశ‌వ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణ‌లో 48 EV స్టేష‌న్ల ఏర్పాటు   దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24)…

Read More
atum e-bike

Atum solar charging stations

విజ‌య‌వాడ‌, మిర్యాల‌గూడ‌లో ఏర్పాటు Atum solar charging stations : భార‌త‌దేశంలో ఎలక్ట్రిక్ మొబ‌లిటీని సుసంపన్నం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ప్ర‌ధాన స‌మ‌స్య అయిన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేయ‌డానికి చాలా సంస్థ‌ల ఇప్ప‌టికే చార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ స్వైపింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటూ వ‌స్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేస్తోంది….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates