Harithamithra Telugu News

Organic Farming

Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..

సేంద్రియ సాగుతో లాభాలు బాగు.. ఇటీవల కాలంలో కొందరు అధిక దిగుబడులు రావాలని పరిమితికి మించి హానికరమైన పురుగుమందులు, ఎరువులు వినియోగించి విషతుల్యమైన పంటలను పండిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో జనాభా పెరుగుదల కారణంగా ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి అవసరాన్ని తీర్చేందుకు ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగుమందులు, హైబ్రిడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఇప్పుడు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం…

Read More
Top best budget electric car in india

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric PV sales in 2023: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు CY2023లో గరిష్ట స్థాయిలో 81,870 యూనిట్లకు చేరుకున్నాయి, దీని ఫలితంగా పెరిగిన ఉత్పత్తి లభ్యత, వినియోగదారుల డిమాండ్.. విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఇందులో టాటా మోటార్స్ 73% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది.  తర్వాతి స్థానాల్లో MG మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీదారులు 2,582 యూనిట్లను విక్రయించారు, సంవత్సరానికి 355%…

Read More
Ola S1 X+ Ola Electric scooter

Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.

40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యం గరిష్టంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించిన ఓలా బెంగళూరు: డిసెంబర్‌లో 30,219 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి, EV 2W విభాగంలో (వాహన్ పోర్టల్ ప్రకారం) 40% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 74% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఇది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో…

Read More
Bajaj Chetak 2024

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj…

Read More
Creatara Electric bike

Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..

Creatara VS4,  VM4 EV కాన్సెప్ట్‌లు  విడుదల EV స్టార్టప్ అయిన Creatara రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. VS4 మరియు VM4.  ఇది సింగిల్ చార్జ్ పై  100కిమీ రేంజిని కలిగి ఉంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా, రింగ్‌లరేయ్ పమీ స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్రియేటారా, ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్‌లో తన వాహన కాన్సెప్ట్‌లు VS4, VM4లను ఆవిష్కరించింది. భద్రత, అధునాతన సాంకేతికత  కలిగిన ఇ-స్కూటర్లు పట్టణ…

Read More
Tork Kratos R

Tork Kratos R భారీ తగ్గింపులతో వస్తోంది.. ఒక్కసారి లుక్కేయండి..

ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే.. Tork Kratos R : పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్ టోర్క్ మోటార్స్ తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్- క్రాటోస్ ఆర్‌పై ఇంయర్ ఎండింగ్ ఆఫర్ లో భాగంగా భారీ డిస్కౌంట్  అందిస్తోంది. ఈ తగ్గింపు 31 డిసెంబర్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. Kratos Rపై రూ. 32,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇయర్ ఎండ్ బెనిఫిట్‌లో అన్ని ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో రూ. 22,000 ఫ్లాట్…

Read More
Electric Highway

Electric Highway | ఎలక్ట్రిక్ హైవేలు మీకు తెలుసా.. రోడ్లపై ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

Electric Highway | రవాణా రంగం భవిష్యత్ క్రమంగా మారిపోతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అందరూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేందుకు సబ్సిడీలు అందిస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై తరచూ కనిపిస్తుంటాయి. వీటికి పెద్ద మొత్తంలో…

Read More
Solar Business

Solar Business | సోలార్ పవర్ రంగంలో ఎన్నో ఉపాధి మార్గాలు.. భారీగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు

Solar Business|భారతదేశం పవన, సౌర, జలశక్తి వంటి సహజ వనరులతో సుసంపన్నమైన దేశం. ఇందులో సౌరశక్తి మాత్రమే స్వచ్ఛమైన.. పునరుత్పాదకశక్తికి అత్యంత ఆశాజనకమైన వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. మన దేశం సౌరశక్తిని వినియోగించుకునే విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే మన దేశం ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. 2030 సంవత్సరం నాటికి సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 500 GW కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే , భారతదేశంలో సోలార్ వ్యాపార…

Read More
Xiaomi SU7

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates