Longest Range Electric Scooters | భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇదే..
Longest Range Electric Scooters : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది. వినియోగదారులను ఆకట్టుకునే మైలేజీ, స్పీడ్ తో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల్లో ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ పై అవగాహన పెరుగుతుండడంతో భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేవి, హైస్పీడ్ తో వెళ్లే స్కూటర్ల గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈవీ మార్కెట్లో కూాడా అనేక ఆప్షన్లు ఉన్నాయి. Longest Range…