Tag: Animal Husbandry Subsidy 2027
Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’ వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!
Agriculture Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా సంచలన ప్రకటనలు చేశారు. అత్యాధునిక టెక్నాలజీని గ్రామీణ రైతులకు చేరువ చేస్తూ, సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేలా సరికొత్త పథకాలను ప్రవేశపెట్టారు. ఈఏడాది బడ్జెట్లో సాంకేతికత ఆధారిత వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘భారత్ విస్తార్’ (Bharat Vistar AI […]
